నేడు విడుదల కానున్న గేట్ ఫలితాలు..! 1 y ago
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల కానున్నాయి. అయితే, ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న IIT రూర్కీ అభ్యర్థుల స్కోర్ విడుదల చేయనుంది. M.Tech లో, కొన్ని విద్యాసంస్థల్లో నేరుగా PHDలో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలులో కొలువులకు అర్హత పొందేందుకు ఈ పరీక్షలను IISC బెంగళూరు, పాత ఐఐటీలు కలిసి జరుపుతున్నాయి. మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ నిర్వహించారు. గత నెల 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.